succession
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, పరంపర, పారంపర్యము, క్రమము.
- in succession పరంపరగా, క్రమముగా.
- the male succession to the priesthood ఆచార్యపుంస్త్వము.
- after a long succession of efforts అనేక ప్రయత్నములు చేసిన తర్వాత.
- after a long succession of battles అనేక యుద్ధములు అయిన తర్వాత.
- Successive, adj.
- పరంపరగా వుండే, వరసగా వుండే, క్రమముగా వుండే.
- succession battles వరసగా చేసిన యుద్ధములు.
- the succession rulers పరంపరగా వచ్చే ప్రభువులు.
- in the succession periods ఆ తర్వాతి కాలములలో for three succession nightsవరసగా మూడు రాత్రిళ్ళు.
- in the succession generations ఆ తర్వాతి పరుషాంతరములందువరుసగా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).