Jump to content

successively

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియా విశేషణం, పరంపరగా, ఒకటికి తర్వాత వొకటిగా, వరసగా.

  • the grandfather, the father and the son were successively ministers తాత తండ్రి కొడుకు వీండ్లు పరంపరగా మంత్రులుగా వుండిరి, వొకడికి తర్వాతవొకడు మంత్రిగా వుండెను.
  • the disease which attacked them successively వాండ్లకుపరంపరగా వచ్చిన రోగము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=successively&oldid=945648" నుండి వెలికితీశారు