sufferer
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, పడ్డవాడు.
- I am one of the sufferers ఆ తొందరలోపడ్డవాండ్లలో నే నొకడు.
- am I to be the sufferer for his folly?వాడి పిచ్చితనమును గురించి నేనా పడేది.
- we were fellow sufferers మాకందరికిన్ని ఆ గతి వచ్చినది, మేమందరమున్ను దాన్ని పడ్డవాండ్లమే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).