Jump to content

sufficiency

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, supply equal to want కావలసినంత.

  • he is not called rich, but he has a sufficiency వాడు నిండా భాగ్యవంతు డనరాదు, అయితే వాడికి వుండేది వాడికి చాలును.
  • I doubt the sufficiency of the security ఆ జామీను చాలునో చాలదో నాకు సందేహముగావున్నది.
  • qualification for any purpose యోగ్యత.
  • self sufficiency గర్వము, అహంకారము.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sufficiency&oldid=945679" నుండి వెలికితీశారు