Jump to content

suffocate

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, ఉడ్డు గుడుచు కొనేట్టు చేసుట, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేసుట.

  • to suffocate with smoke as a torture ముంత పొగవేసుట.
  • I am suffocated with this smoke యీపొగలో నేను వూపిరి తిప్పుకోలేక పోతిని, ఉడ్డుగుడుచు కొంటిని.
  • he was suffocated with passion ఆగ్రహముచేత బిర్ర బిగుసుకొని యుండినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suffocate&oldid=945682" నుండి వెలికితీశారు