Jump to content

suffocation

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s, ఉడ్డుగుడుచు కొనేటట్టు చేయడము, ఊపిరి తిప్పుకోనియ్యకుండా చేయడము.

  • he stayed in the burning house till he feared death bysuffocation ఉడ్డుగుడుచుకొని చస్తామనే భయము తోచే దాకా ఆ కాలుతో వుండే యింట్లో వుండినాడు.
  • the room was crowded to suffocation ఆ యింట్లో జనము కిక్కరుసుకొని వూపిరి తిప్పుకోగూడకుండా వుండినది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suffocation&oldid=945683" నుండి వెలికితీశారు