suffrage

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, vote; voice, approbation సమ్మతి, అంగీకారము.

  • they gavehim their suffrages వాండ్లందరు వాణ్ని సమ్మతించినారు, వొప్పుకొన్నారు.
  • by common suffrage thesemen are very clever వీండ్లు గట్టివాండ్లని అందరు అంటారు hegained a few suffrages వాణ్నికొందరు వొప్పుకొన్నారు.
  • my suffrage is of little value నా మాటను యెవరు అడుగుతారు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suffrage&oldid=945685" నుండి వెలికితీశారు