suit
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a set జత, జోడు.
- a suit of clothes వొక దుస్తు బట్టలు,వొక పూటకు తొడుక్కొనే వుడుపు.
- he wore a black suit నల్ల వుడుపు వేసుకోన్నాడు.
- a suit at cards ఆడే కాకితాలలో వొక జాతి.
- a suit at law వ్యాజ్యము, వ్యవహారము,తగువు, దావా.
- a suit or request in marriage పెండ్లిని గురించి చేసుకొనే మనివి.
క్రియ, విశేషణం, to agree జతపడుట, సరిపడుట.
- such expressions as suit the occasion సమయోచితమైన మాటలు.
- this does not suit me యిది నాకు సరిపడలేదు.
- he wrote so as to suit his purposes తనకనుకూలమైనట్టు వ్రాసుకొన్నాడు.
- such a house as suited him అతనికి అనుకూలమైన వొక యిల్లు.
- to suit the action to the word అభినయించుట.
క్రియ, నామవాచకం, to agree సరిపడుట, పొసగుట, ఇముడుట.
- this will never suitయిది యెన్నటికీ సరిపడదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).