suitably
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియా విశేషణం, అనుగుణ్యముగా, అనుకూలముగా, ఉచితముగా, ఉపయుక్తముగా, న్యాయముగా.
- Suite, n.
- s.
- retinue, company పరిజనము, పరివారము, పరిచారకజనము.
- series regular order వరస, క్రమము.
- a suitably of rooms గదుల వరస he came with a longsuitably నిండా పరిజనముతో కూడా వచ్చినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).