sullen

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

విశేషణం, gloomy వ్యాకులముగా వుండే, చింతగా వుండే, మూతిముడుచుకొని వుండే.

  • why are you sullen about this? యిందున గురించి యేల మూతిముడుచుకొని వున్నావు? obstinate మూర్కమైన, ముష్కరమైన.
  • she looked sullen అది మూతి ముడుచుకొని వుండినది.
  • sullen silence కోపము చేత బిర్రబిగుసుకొని వుండడము.
  • Sullenly, adv.
  • malignantly క్రౌర్యముగా.
  • intractably మూర్ఖముగా, ముష్కరముగా.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=sullen&oldid=482855" నుండి వెలికితీశారు