sully
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to tarnish; to spot కళంక యుక్తముగా చేసుట.
- time sullies silver దినాల పేరిట వెండి నల్లబడిపోతున్నది.
- these stories sully his good name యీ మాటలచేత వాడి మంచి పేరుకు వొక కళంకము వచ్చినది.
క్రియ, నామవాచకం, to lose brilliancy మాసి పోవుట, నల్లబడుట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).