Jump to content

sunder

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

క్రియ, విశేషణం, to part; to separete; to divide ఎడబాపుట పృథక్చేసుట, విభిన్నము చేసుట, ఖండించుట, తుండించుట.

  • until death sundered them మరణముచేత వాండ్లకు వియోగము వచ్చే వరకు.
  • he sundered the head from the body తలను శరీరమునువేరుచేసినాడు.
  • this blow sundered the branch యీ దెబ్బతో ఆ కొమ్మ రెండు తునకలై పోయినది.
  • he cut it in sunder తునకలు చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sunder&oldid=945742" నుండి వెలికితీశారు