sundry
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, నానావిధమైన, నానా ప్రకారమైన, వివిధమైన.
- he placed them in sundry houses వాండ్లను వేరేవేరే యిండ్లలో పెట్టినాడు.
- this is stated in sundry books యిది అనేక పుస్తకములకలో చెప్పబడి వున్నది.
- it has been translated into sundry languagesఅది నానా భాషలలో భాషాంతరము చేయబడ్డది.
- sundry articles చిల్లర సామానులు.
- sundry goods చిల్లర సరుకులు.
- at sundry times అప్పుడప్పుడు.
- sundry in sundry place కొన్ని స్థలములలో.
- all and sundry పిన్నలు, పెద్దలు.
- surdries; that is, various articles చిల్లర సామానులు, ఇది నీచమాట.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).