sup
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, విశేషణం, to drink by mouthfuls గుక్కెడు గుక్కెడుగా తాగుట.
- to drink by little at a time; to sip జుర్రుట.
క్రియ, నామవాచకం, రాత్రిభోజనము చేసుట.
- he supped full of horrors నిండా అఘౌరపడ్డాడు.
నామవాచకం, s, mouthful of liquor గుక్కెడు.
- he took a sup and went on గుక్కెడు తాగి వెళ్ళినాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).