supererogation
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, doing more than duty కర్తవ్యాతిరిక్త కార్యము, నియమాధిక కార్యము, చేయవలసిన అక్కరలేనిపని, నిర్నిమిత్తమైనపని.
- worksof supererogation అధిక పుణ్యము.
- he considers it quite a work or supererogation to supporthis sister తనచెల్లిలిని కాపాడవలసిన ధర్మము శుద్ధముగా తనదికాదనియెంచుతున్నాడు.
- చెల్లెలిని కాపాడవలసిన దానికి నాకేమి పట్టినదని అంటాడు.
- Telugu bramins value themselves on their skill in Sanscritpoetry and grammar: but a thorough skill in their native Telugu is thought a work of supererogation తెలుగు బ్రాహ్మణులకు సంస్కృత కావ్యవ్యాకరణములయందు ప్రవీణత విశేషమేగాని వారి స్వభాషయైన తెలుగులో మంచి ప్రజ్ఞ సంపాదించడము కొరగాని పని అని అనుకొంటారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).