superficial
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, పైవెలపటి, పైకి మినుకుగా వుండే.
- the superficialmeasurement is three feet by six పై తట్టు కొలిస్తే నిడివి అడుగులు మూడు, ఎత్తు అడుగులు ఆరు.
- superficial work బూటకమైన పని.
- his goodness is all superficial వాడిది వట్టి పై మంచితనము, లోగా యేమిసత్త లేదు.
- on a superficial examination పైపైగా విచారించడములో లఘువిమర్శచేయడములో.
- this is a very superficial grammar యిది పేరుకు వ్యాకరణమేగాని విచారిస్తే సత్త లేదు.
- he is a superficial scholar అల్పవిద్య గలవాడు.
- this is a solid commentary, but the other one is superficial యిది సారవత్తైన వ్యాఖ్యానము రెండోది నిస్సారమైనది.
- one of his reasons was solid, the other was superficial వాడు చెప్పిన హేతువులలో వొక సద్ధేతువువొకటి అసద్ధేతువు.
- a superficial observer పైపైగా విచారించేవాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).