superfluous

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అపరిమితమైన, అమితమైన, అనావశ్యమైన, నిష్ప్రయోజకమైన, అక్కరలేని, అగత్యముకాని.

  • reason for thisare quite superfluous ఇందుకు సమాధానము అక్కరలేదు, యిందుకు సమాధానముచెప్పడము నిరర్థకము.
  • he considers a commentary superfluous టీక అక్కరలేదంటాడు.
  • he considers two coats superfluous వొక చొక్కాయే చాలును,రెండోది యెందుకు అంటాడు.
  • they keep their faces clean butthey consider pain superfluous వాండ్ల ముఖములు నిర్మలముగా వుంటవి గానిపసుపు మొదలైనవి పూసుకోవడము అనావశ్యకమంటారు.
  • these two linesare superfluous యీ రెండు చరణములు అనావశ్యకములు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=superfluous&oldid=945784" నుండి వెలికితీశారు