Jump to content

superhuman

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, above the nature or power of man అతిశయమైన,అతిమానుషమైన, అధిదైవికమైన, మనుష్యశక్తి మించిన.

  • they say the gaints had superhuman power మనుష్యులకంటే అధికమైన బలము రాక్షసులకు వుండిన దంటారు.
  • the eight superhuman attributes అణిమా మహిమాదులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=superhuman&oldid=945785" నుండి వెలికితీశారు