supernumerary
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]విశేషణం, and n.
- s.
- being above the number లెక్కకు మించిన, లెక్కకు పైగా వుండేవాడు, పై మనిషి, ఉమేదువారు.
- supernumerary troops లెక్కకుపైగా ఉమడేదండు, చిల్లర, దండు.
- he has twenty servants and four supernumeraries వాడివద్ద యిరువై మంది పనివాండ్లున్ను నలుగురు వుమేదువారున్ను వున్నారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).