supper
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, the evening repast రాత్రి భోజనము, కడపటిభోజనము, మూడో భోజనము.
- Dinner కు తర్వాతి భోజనము.
- Supperఅనబడుతున్నది.
- people who dine late eat no supper నిండా ప్రొద్దుపోయిపగటి భోజనము చేసిన వాండ్లు రాత్రి భోజనము చేయరు.
- the dinnerof fashionable people would be the supper of rustics (Webs) నాగరీకులపగటి భోజనమే మోటు వాండ్లకు రాత్రి భోజనము, అనగా వాండ్లు మళ్ళీకొంచెము భోజనము చేస్తారు వీండ్లు దానితోనే పడివుంటారు.
- doctors tell you to eat supper వైద్యులు మూడో మాటు భోజనము కారాదంటారు.
- The Lords ప్రభు భోజనము.
- The (Calcutta printed) Bengali Liturgy uses the phrase ప్రాభావిక భోజనము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).