supple
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, easily bent ఎటువంచితే అటు వంగే.
- soft మెత్తని.
- the cane is supple నక్క నైజముగల దొంగ.
- in youth the mind isబాల్యమునందు మనసును యెట్లా తిప్పితే అట్లా తిరుగుతున్నది.
- this sword is supple యీ కత్తిని యెట్లా వంచితే అట్లా వంగుతున్నది.
- not obstint చెప్పినట్టు వినే.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).