supply
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to fill up as any deficiencies happen పూర్తిచేసుట.
- to furnish అమర్చుట, జాగ్రతచేసుట.
- he supplied the army with provisions దండుకు కావలసిన రస్తు సిద్ధముచేసినాడు.
- they supplied him with food వాడికి అన్నము పెట్టినారు.
- the baker who supplies me with bread నాకు రొట్టెలు వేశేవాడు.
- to afford ఇచ్చుట.
- you must the ellipse to discover the senseఅర్ధము తెలిసేటట్టుగా ఆలోపమును పూర్తిచేయవలసినది.
నామవాచకం, s, Sufficiency for wants జాగ్రత్తచేసి పెట్టినది,వ్రయము చేసుకోవడమునకై చేర్చి పెట్టినది, పెట్టి పెట్టుకొని వ్రయము చేసుకోతగ్గది.
- he provided a supply of rice for two months రెండు నెలలకు కావలసిన బియ్యమును జాగ్రత్త చేసినాడు.
- I sent them a supply paper and pens కావలసిన కాగితాలు పేనాలు పంపినాను.
- the old supplyof rice was consumed in a month ముందుగా చేర్చి పెట్టిన బియ్యము నెల్లాండ్లలోగా అయిపోయినది.
- this is sufficient until fresh supplies arrive కొత్తసామాను వచ్చేదాకా యిది చాలును.
- supplies (or eatables provisions) భోజన సామాగ్రి.
- the army is in want of supplies దండుకు రస్తు లేకుండా వున్నది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).