suppose

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, and v.

  • n.
  • to lay down without proofఎంచుట, తలచుట, భావించుట, అనుకొనుట, ఊహించుట.
  • I suppose he didthis వాడు అట్లా చేసివుండును.
  • so I suppose అవునేమో, కాబోలు.
  • I came because I supposed they were here వాండ్లు యిక్కడఉన్నారని అనుకొన్నాను.
  • I suppose there are two hundred యిన్నూరు వుండును.
  • he supposes there are two hundred యిన్నూరు వుండునంటాడు.
  • I suppose he went there వాడు అక్కడికిపోయినాడేమో.
  • I suppose you are going there మీరు అక్కడికి పోతారేమో, మీరుఅక్కడికి పోతారనుకొంటిని.
  • I supposed he would do so వాడు అట్లా చేసుననియెంచుకుంటిని.
  • you would have supposed it to be pearl అది ముత్యమని భ్రమసి వుందురు.
  • it cannot be supposed that they consented వాండ్లు సమాధాన పడ్డారనుకోరాదు.
  • well suppose he omitted it సరే వాడు విడిచిపెట్టినప్పటికిన్ని.
  • suppose you do so నీవు అట్లా చేసినట్టయితే.
  • suppose you goand tell him నీవు వాడితో పోయి చెప్పితే యేమి.
  • suppose there are two hundred యిన్నూరు వుండే పక్షమందు.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suppose&oldid=945833" నుండి వెలికితీశారు