Jump to content

supposititious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, not genuine, illegitimate, supposed; imaginary;not real, Bartered, bandied అవాస్తమైన, అనగా జారజుడైన, ఔరసుడుకాని.

  • a supposititious meaning అన్యాయమైన అర్ధము, అపార్ధము.
  • a supposititious son జారజ పుత్రుడు.
  • he was thought to be supposititious వాడు ఔరస పుత్రుడు కాదంటారు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=supposititious&oldid=945837" నుండి వెలికితీశారు