suppression
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, అణచడము, అణగగొట్టడము, రహస్యముగా వుండడము.
- in consequence of the suppression of this letter యీ జాబును దాచివేసినందువల్ల.
- suppression of the passions కామక్రోధాదులను అణగగొట్టడము.
- after the suppression ofthese robberies యీ దొంగతనాన్ని అణగొట్టివేసిన తర్వాత.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).