sure

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, certain నిశ్చయమైన, యదార్థమైన, నిజమైన.

  • he issure to pay the money వాడు రూకలు చెల్లించడము నిశ్చయము.
  • he issure to find it out వాడు కనుక్కొనేది నిశ్చయము, వాడికి తెలిసేదినిశ్చయము.
  • by long keeping pearls are sure to lose their colour నిండా దినాలు వుంచుకుంటే ముత్యాల కాంతి చెడిపోకపోదు.
  • be sure to send him వాణ్ని అగత్యము పంపు.
  • to be sure నిశ్చయముగా, వాస్తవముగా.
  • you must go to be sure నీవు పోవలసినదే.
  • the child to be sure is there ఆ బిడ్డ అక్కడ వుండేది నిశ్చయమే.
  • to be sure I lost the money నేను రూకలు పోగొట్టుకొన్నది నిజమే, Oh to be sure (a word of scorn) ఆహా నిజమే, అనగా శుద్ధ అబద్ధము.
  • to be sure I told you నీతో చెప్పినా గదా.
  • I am sure it was you who told him వాడితో చెప్పినది నీవేనని నాకు నిశ్చయము.
  • I am sure I paid the money రూకలు చెల్లించివేసినాను తీరినది.
  • are you sure of this? యిది నీకు నిశ్చయమా.

క్రియా విశేషణం, or interj.

  • సుమీ.
  • I told you sure చెప్పినానే, చెప్పితినిగదా.
  • sure he is dead! అయ్యో చచ్చినాడా.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=sure&oldid=945851" నుండి వెలికితీశారు