surely
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియా విశేషణం, సిద్ధముగా, రూడిగా, నిజముగా.
- surely that is a snake అది పామేను, అది పాముకదా.
- surely I told you నీతో సిద్ధముగా చెప్పినాను.
- surely it is raining యిదో కురస్తున్నదే.
- surely he will come వాడు వచ్చేది సిద్ధము.
- he will surely come నిశ్చయముగా వస్తాడు.
- surely not యెంత మాత్రము కాదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).