Jump to content

surface

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, outside పైతట్టు, మీదితట్టు.

  • the surface of the coin iscorroded రూపాయి పై తట్టు అరిగిపోయినది.
  • the proofs of this fact lie on the surface ఇది వాస్తవమే, యిది ప్రత్యక్షమే.
  • causes that lie beneath thesurface అప్రసిద్ధమైన హేతువులు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=surface&oldid=945858" నుండి వెలికితీశారు