Jump to content

surfeit

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, విశేషణం, to make sick with eating, &c.

  • ముఖముకొట్టుట,వెక్కసము చేసుట, వెగటు చేసుట.
  • pleasures that never surfeit తనివిదీరనిసుఖములు.
  • he first surfeited himself with pleasure and then became a monk మొదట యావత్తు సుఖములను అనుభవించి విసుకు పుట్టిన తర్వాత సన్యసించినాడు.
  • why should you surfeit yourself with pleasure? విసుకుపుట్టేటట్టు వూరికే నీకు యిన్ని సుఖము లెందుకు.
  • he went on eating till he surfeited himself వెక్కసము పుట్టేదాకా తిన్నాడు, ముక్కుమోయ తిన్నాడు.

క్రియ, నామవాచకం, to be fed to satiety and okness వెక్కసమవుట, అజీర్ణ మవుట, వెగటవుట.

  • they eat until they surfeit వెక్కసమయ్యేటట్టు తింటారు.

క్రియ, s, sickness or satiety caused by overfulness వెక్కసము,అజీర్ణము, వెగటు.

  • I have got a surfeit of these stories యీ కథలను వినివిని నాకు విసుకు పుట్టినది.
  • he died of a surfeit వాడు అజీర్ణము చేత చచ్చినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=surfeit&oldid=945859" నుండి వెలికితీశారు