surround

విక్షనరీ నుండి
ఇక్కడికి గెంతు: మార్గసూచీ, వెతుకు

బ్రౌను నిఘంటువు నుండి[1][మార్చు]

క్రియ, విశేషణం, చుట్టుకొనుట, ఆవరించుకొనుట, పరివేష్టించుకొనుట.

  • the enemy surrounded him శత్రువులు వచ్చి వాణ్ని చుట్టుకొన్నారు.
  • when difficulty surrounds us మనకు నానాందాలా కష్టము వచ్చినప్పుడు.
  • Surrounded, adj.
  • చుట్టుకోబడ్డ, పరివేష్టించబడ్డ.
  • a townsurround by forests నాలుగుతట్లా అడవి మూసుకొని వుండే పట్టణము,అడివి నడమ వుండే పట్టణము.

మూలాలు వనరులు[మార్చు]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).
"http://te.wiktionary.org/w/index.php?title=surround&oldid=483297" నుండి వెలికితీశారు