survive
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, చావక మిగిలి వుండుట.
- he surviveed his brother three years అన్న చచ్చిన మూడేండ్లకు వాడు చచ్చినాడు.
- Alas! I shall never survive her loss అయ్యో ఆమె చచ్చి నేను బ్రతికి వుండరాదు.
- he is very ill, but I think he will survive itనిండా అశక్తముగా వున్నప్పటికిన్ని యిందువల్ల వాడు చావడని తోస్తున్నది.
- he will not survive this punishment యీ శిక్ష చేస్తే వాడు బ్రతకడు, ఆ శిక్షతో వాడు చచ్చును.
- he did not survive the blow ఆ దెబ్బతో చచ్చినాడు.
క్రియ, నామవాచకం, బ్రతుకుట.
- he still survives యింకా బ్రతికి వున్నాడు.
- do you think he will survive? వాడు చావక బ్రతుకునని తోస్తున్నదా, వాడి దేహము నిలుచునని తోస్తున్నదా.
- of all his poems one alone survived him వాడు చెప్పిన కావ్యములంతా వాడిత కూడానే పోయినవి, యిది వొకటి మాత్రము నిలిచిపోయినది.
- I have alone survived పోయినవాండ్లు పోగా నేను మిగిలి వున్నాను.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).