susceptibility

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1][<small>మార్చు</small>]

నామవాచకం, s, the quality of receiving impressions, quality of admitting; tendency to admit ఎటుబడితే అటు తిరిగేగుణము, ఎట్లా యీడిస్తే అట్లా వంగే గుణము.

  • from the susceptibility of thesescales యీ త్రాసు నిండా సున్నితమైనది గనక.
  • from their susceptibility womanare easily moved by pleasure or pain ఆడవారి మనసు అల్పము గనక రవంతలో నవ్వుతారు రవంతలో యేడుస్తారు.
  • this is used for love కామము.
  • she is out her teens, but certainly is not pastsusceptibility దానికి యౌవనము పోయినప్పటికిన్ని కామము పోలేదు.
  • In Ephes.
  • IV.
  • 19feeling, చైతన్యశూనాశ్చ A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=susceptibility&oldid=945895" నుండి వెలికితీశారు