Jump to content

suspicious

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

విశేషణం, అనుమానపడే, అనుమానించే, అనుమానించతగ్గ, సందేహాస్పదమైన.

  • a suspicious man అనుమానపడేవాడు.
  • this is a very suspicious proceeding యిది సందేహాస్పదమైన పని.
  • his selling the horse is very suspicious వాడు గుర్రాన్ని అమ్మడము అనుమానానికి యెడముగా వున్నది.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=suspicious&oldid=945905" నుండి వెలికితీశారు