swallow
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, a small bird of passage ఒక విధమైన సీమపక్షి, వసంతకాలములో వచ్చి వాన కాలములో కానక పొయ్యే పక్షి.
- the sea swallow రామదాసు అనే పక్షి.
క్రియ, విశేషణం,మ్రింగు, మింగుట, భక్షించుట.
- to engross అపహరించుట, నోట్లో వేసుకొనుట.
- this business swallowed up all his wealth యీ పనివాని రూకలనంతా ఆకర్షించి వేసినది.
- the waters swallowed him up నీళ్ళువాణ్ని లోనికి యీడ్చుకొని పోయినది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).