sway
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
క్రియ, విశేషణం, to wave in the hand విసురుట, తిప్పుట, ఆడించుట.
- to manage నిర్వహించుట.
- to sway the sceptre అధికారముచేసుట, పరిపాలనము చేసుట, యేలుట.
- a man who is swayed by passion కామక్రోదవశ్యుడు, పంచేంద్రియబద్ధుడు.
నామవాచకం, s, power; rule: dominion అధికారము, ప్రభుత్వము, దొరతనము.
- they were many years under the Musulman swayవాండ్లు బహుదినాలు తురకల ప్రభుత్వము కింద వుండిరి.
- he is under the sway of his lusts పంచేంద్రియబద్ధుడై వున్నాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).