sweetener
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, ఉల్లాసము చేశేటిది.
- friendship is a great sweetener of life లోకములో స్నేహమే అన్నిటికి వోదార్పుగా వుండేటిది.
- pleasure is the sweetener of life మనుష్యలకు వుల్లాసము చేసేటిది సంతోషము.
- a sweetener for the breath నోటి కంపును పోగొట్టేటిది.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).