swelling
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
విశేషణం, ఉబ్బిన, అధికమైన.
- a swelling note in music అవరోహణము.
- swelling pride అదిక గర్వము.
- they put this medicine to cure theswelling వాపు తియ్యడమునకై యీ మందు వేసినారు.
- the swellings of a river వెల్లువ,ప్రవాహము.
- an indolent swelling గ్రంథి, గంతి.
- a sympathetic swelling నెరి.
- theswelling of Jordan, (a flood inundation) Jerem. XII. 5 వెల్లువ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).