swerve

విక్షనరీ నుండి
Jump to navigation Jump to search

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, to depart, to bend, to incline తప్పుట,వంగుట.

  • the line of troops swerved towards the hills వరసగాపొయ్యే దండు కొంచెము కోండల తట్టుకై పోయినది.
  • they never swervefrom this rule యీ సూత్రమునకు విరుద్ధముగా నడవరు.
  • you mustnot swerve from this rule నీవు యీ సూత్ర భంగము చేయరాదు.
  • In 1 Tim.
  • 1.
  • 6.
  • swerve'swerve'swerve'swerve'swerve'swerve'swerve'swerve'swerve'swerve ఏతత్పరాజ్ముఖాభూత్వా A+.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=swerve&oldid=945976" నుండి వెలికితీశారు