swim

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, ఈదుట.

  • or float తేలుట.
  • the bottle was swimming ఆ బుడ్డి తేలుతూ వుండినది.
  • to be dizzy తిరుగుట,తిప్పుట.
  • to swim as the eyes కండ్లు తేలుకొని పోవుట, చెక్కుకొని పోవుట.
  • my eyes were swimming నాకు కండ్లు చెక్కుకుని పోయినవి.
  • my head swims నా తల తిరుగుతున్నది.
  • she came swimming along అది కులుకుతూ వచ్చినది.
  • To Swim, v.
  • a.
  • ఈది దాటుట, ఈతగొట్టి దాటుట.
  • he swam the river యేరు యీది దాటినాడు.
  • every fish that swims the sea సముద్రములో సంచరించే ప్రతి మత్స్యము.

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=swim&oldid=945981" నుండి వెలికితీశారు