Jump to content

swing

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

క్రియ, నామవాచకం, ఊగుట, ఊగులాడుట, ఉర్రట్లూగుట.

  • the branch swung in the storm కొమ్మ గాలికి వూగులాడుతూ వుండినది.
  • at this Hindu feast some people swing; that is, they are swung by hooks in their backs యీ తిరునాళ్ళలో కొంద రుశిళ్లు ఆడుతారు.
  • To Swing, v. a. ఊచుట.
  • to whirl round in the air గిరగిరతిప్పుట.
  • he swung the club round his head ఆ కర్రను తలచుట్టువిసిరినాడు.
  • there he comes swinging his arms చేతులు వూచుకుంటూ వస్తున్నాడు.

నామవాచకం, s, motion of any thing hanging loosely ఊగులాడడము, వేలాడడము, ఉయ్యల, డోల, డోలిక.

  • what regulates the swing of the pendulum? ఆ వేలాడుతూ వుండే బిస వూగడము యెందువల్ల.
  • a swing cradle వూగేతొట్ల.
  • the swing feast సిడిబండి, సిళ్లు.
  • full swing అతిత్వరగా, మిక్కిలివడిగా, దడాలున.
  • he ran full swing against me దఢీలుమని నామీదికి దూరినాడు.
  • he took his swing తన యిష్టప్రకారము చేసినాడు, తన కడుపునిండ చేసినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=swing&oldid=945990" నుండి వెలికితీశారు