symbol
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, type, emblem చిహ్నము, లాంఛనము. గుర్తు
- the differentmarks worn in the forehead are the symbols of the differentreligions నొసట పెట్టుకొనే నామము విభూతి మొదలైన ఆయా గురుతులుఆయా మతమునకు చిహ్నములు.
- an abstract a compendium of a creedఆయా మతములకు సారాంశముగా వుండే గాయత్రీ పంచాక్షరి మొదలైన మంత్రము.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).