sympathize
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]క్రియ, నామవాచకం, to feel with another దుఃఖపడే వాణ్ని చూచి దుఃఖపడుట, నవ్వేవాణ్ని చూచి నవ్వుట, సంతోషపడేవాణ్ని చూచి సంతోషపడుట.
- I sympathize with you regarding this sad event ఆ దుఃఖముమీకెంతో మాకు అంతే.
- they sympathized with me నేను యేడ్చేదాన్ని చూచి వాండ్లున్నుయేడ్చినారు, నేను సంతోషపడడము చూచి వాండ్లున్ను సంతోషపడ్డారు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).