sympathy
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, fellow-feeling నవ్వే వాడితో కూడా నవ్వడము,యేడ్చేవాడితో కూడా యేడవడము, పరితాపము, అనుతాపము, కరుణ.
- he hasno sympathy for the poor దరిద్రులను గురించి వాడి మనసు కరగదు.
- I have no sympathy for such distress వాండ్లు వెర్రిగా యేడిస్తే వాండ్లతో కూడా నేనున్ను యేడ్చేదా.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).