taboo
Appearance
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, prohibition, forbidding నిషేధము.
- they put a taboo on the houseఆ యింట్లోకి యెవడున్ను పోకూడదని నిషేధము చేసి యున్నారు.
క్రియ, విశేషణం, to guard by prohibition నిషేధము చేసుట.
- they tabooed the ground ఆ స్థలమునకు యెవరున్ను పోకూడదని నిషేధించియున్నారు.
- Hindu custom taboos widows హిందువుల మరియాద విధవలను నిషిద్దము చేస్తున్నది, అనగా యే పనికిన్నివిధవలు కూడదు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).