tackle
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, an instrument ఉపకరణము, సాధనము, సామాను, సరంజాము.
- thespider saw that all her tackle was ruined తన మగ్గము చెడిపోయినట్టు సాలెపురుగుకనుక్కొనెను.
- fishing tackle చేపలు పట్టే సాధనములు.
- shooting tackle వేటకు కావలసినసాధనములు.
- tackles, pullies కప్పీలు.
- weaving tackle నేశే వాడి సామాను.
- Cobbett callscups and saucers Tea tackle గిన్నెలు చిప్పలు తేనీళ్ళ సామాను అంటాడు.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).