Jump to content

tag

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

నామవాచకం, s., a point of metal put to the end of a string కూర్చడమునకుసుళువుగా వుండడమునకై దారము కొనకు అతికించిన కూచిగా వుండే లోహము, శాలువమొదలైనవాటి అంచులకు సొగసుగా అతికించే బంగారు వెండి మొదలైనవి.

  • he considered rhyme as the mere tags of verse అంత్య నియమములు పద్యమునకు వుత్తసొగసుగా యెంచినాడు.

క్రియ, విశేషణం,దరల సూచి to fit any thing with an end కొనకు తగిలించుట.

  • he tagged the strings with gold ఆ దారముల యొక్క కొనకు బంగారు రేకులు అతికించినాడు.
  • to taga lace తాటికొనకు లోహమును తగిలించుట.
  • he tagged the verses with rhymes ఆ పద్యములకు అంత్యనియమములు పెట్టినాడు.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tag&oldid=946092" నుండి వెలికితీశారు