tail
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
(file)
నామవాచకం, s, తోక, వాలము, పుచ్ఛము.
- a peacocks tail నెమలి పింఛము.
- the plough tail మేడిసోగ.
- they turned tail మళ్లు కొన్నారు, తిరుక్కొని పోయినారు.
- pig tail జుట్టు.
- tail of a coat ఇంగ్లిషువారు వేసుకొనే చొక్కాయిలో వెనకతట్టు వేలాడేటిది.
- tail of a gown నేలజీరాడే గౌను యొక్క అంచు.
- the robber took the rupee out of the tail of hersmock దొంగదాని కొంగున కట్టిన రూపాయిని విచ్చుకొన్నాడు.
- తోక, వాలము
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).