Jump to content

tainted

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

[<small>మార్చు</small>]

విశేషణం, stained, corrupted, sullied, poisoned కళంకముగల,కల్మషయుక్తమైన, పాసిన, కంపుకొట్టే.

  • this meat is tainted యీ మాంసము పాసిన కంపుకొట్టుతున్నది.
  • this food is tainted యీ కూడు పాశిన కంపు కొట్టుతున్నది.
  • his breath is taintedవాడు వూపిరి విడిస్తే కంపు కొట్టుతున్నది.
  • friendship tainted with suspicionఅనుమానమనే కళంక సహితమైన స్నేహము, అనుమానగ్రస్తమైన స్నేహము.
  • a mind taintedwith suspicion అనుమానమనే కళంకముగల మనసు.
  • her character is tainted దానియోగ్యతకు కళంకము వచ్చినది.
  • tainted morals దునీతులు.
  • I think it is tainted అదిపాసిపోయినట్టు వున్నది.
  • untainted నిష్కల్మషమైన, నిర్మలమైన.

మూలాలు వనరులు

[<small>మార్చు</small>]
  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=tainted&oldid=946099" నుండి వెలికితీశారు