talent

విక్షనరీ నుండి

బ్రౌను నిఘంటువు నుండి[1]

నామవాచకం, s, a weight పరిమాణ విశేషము, తూనిక విశేషము, ఒక తూనిక.

  • a coin వొకనాణ్యము.
  • a talent of silver వొక సంచి రూపాయలు.
  • a talent of gold వొక సంచి వరహాలు,వొక సంచి మొహరీలు.
  • In Matt.
  • 25 one talent ముద్రాణాం talent'talent'talent A+ i.
  • e.
  • rupees.
  • A+ in Revel.
  • XVI says ద్రోణం, but F, P, K use the Greek word.
  • Faculty, gift, skill.
  • ప్రజ్ఞ, శక్తి, సామర్థ్యము, నైపుణ్యము, నిపుణత.
  • he has no talents for music వాడికి సంగీతములో చొరవలేదు.
  • he has great talents in governmentరాజ్య పరిపాలనములో వాడు నిండా సామర్థ్య వంతుడు.
  • he has talents for speaking,but not for writing వాడికి మాట్లాడే శక్తి కద్దుగాని వ్రాశే శక్తి లేదు.
  • a man oftalents సామర్థ్యవంతుడు.
  1. చాతుర్యం
  2. ప్రావీణ్యం
  3. కౌశలం
  4. లాఘవం
  5. నైపుణ్యం

మూలాలు వనరులు[<small>మార్చు</small>]

  1. చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).


"https://te.wiktionary.org/w/index.php?title=talent&oldid=946111" నుండి వెలికితీశారు