tally
స్వరూపం
బ్రౌను నిఘంటువు నుండి[1]
[<small>మార్చు</small>]నామవాచకం, s, a stick notched or cut in conformity to another stick, anduse to keep accounts by గురుతులు వేశి పెట్టుకొనే కర్ర, అనగా అమ్మేవాండ్లుకొనేవాండ్లు అప్పుడప్పుడు అమ్మినదాన్ని కొన్నదాన్ని గురుతులు వేసి పెట్టుకొనే కర్ర,యిద్దరు లెక్క చూచుకొనేటప్పుడు రెండు గురుతులు సరిపడి యుండవలసినది. క్రియ, నామవాచకం, to fit, to suit సరిపడుట, జతపడుట, పొసగుట.
- these two accounts tally ఆ లెక్కకు యీ లెక్కకు వ్యత్యాసము లేదు.
- his evidence does not tallywith yours వాడు చెప్పినది వొక దోవ నీవు చెప్పినది వొక దోవ.
మూలాలు వనరులు
[<small>మార్చు</small>]- ↑ చార్లెస్ బ్రౌను పదకోశం 1853లో మొదటిసారిగా విడుదలైయింది. ఇందులో 31 వేలకు పైగా ఆంగ్ల పదాలకు తెలుగు సమానార్ధాలు ఇచ్చారు. దీనిని IIITవారు యూనీకోడులోకి మార్చారు (GPL లైసెన్సు). ఈ పదకోశాన్ని tel-dictionary అనే ఒక సోర్సుఫోర్జ్ ప్రాజెక్టు ద్వారా డేటాబేసుగా మార్చారు (GPL లైసెన్సు).